¡Sorpréndeme!

Actor Nani's Golden Heart | సార్.. క్షమించండి అంటూ..!! || Oneindia Telugu

2021-02-26 579 Dailymotion

Nani Says sorry to Kalyani Malik.. Why ?
#Nani
#Check
#Priyaprakashvarrier
#KalyaniMalik
#ShyamsinghaRoy
#TuckJagadish

నితిన్ చెక్ సినిమా కోసం టాలీవుడ్ స్టార్స్ కదిలివచ్చారు. ఎన్టీఆర్ దగ్గరి నుంచి చాలా మంది హీరోలు చెక్ సినిమాను ప్రమోట్ చేశారు. కొందరు నితిన్ కోసం అయితే.. ఇంకొందరు డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి గురించి ప్రమోషన్స్‌లోకి వచ్చారు. అలా అందరూ కలిసి కాస్త గట్టిగానే ప్రమోట్ చేశారు. దానికి తగ్గట్టే సినిమా ఫలితం కూడా బాగానే వచ్చింది. చెక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. రివ్యూలు, పబ్లిక్ టాక్ అంతా కూడా పాజిటివ్ ఉండటంతో కలెక్షన్లు బాగానే వచ్చేలా ఉన్నాయి.